Saturday, May 16, 2020

Lockdown: మాజీ అండర్ వరల్డ్ డాన్ అంత్యక్రియలు, కాల్పులు, తుపాకులు సీజ్, కాంగ్రెస్ ఎంపీ !

బెంగళూరు/ రామనగర్: డాన్ లకే డాన్, అండర్ వరల్డ్ డాన్ అని పేరు తెచ్చుకున్న మాజీ మాఫియా డాన్, జయ కర్ణాటక వ్యవస్థాపకుడు ముత్తప్ప రాయ్ క్యాన్సర్ వ్యాధితో బెంగళూరులో మరణించిన విషయం తెలిసిందే. మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన గన్ మెన్ లు, అనుచరులు గాల్లోకి కాల్పులు జరపడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cBqCBG

0 comments:

Post a Comment