Monday, May 11, 2020

అలాంటివి రాయొద్దు.. అసత్య ప్రచారాలు మానుకోవాలి.. : మంత్రి బొత్స సత్యనారాయణ

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లోకో పైలట్లు విష వాయువు బారిన పడ్డారన్నది అవాస్తవమన్నారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని,ప్రభుత్వం అందరికీ అండగా నిలబడుతోందని స్పష్టం చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరదించాలని విజ్ఞప్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNJdq2

Related Posts:

0 comments:

Post a Comment