Sunday, May 10, 2020

లాక్‌డౌన్ పొడగింపు: మోదీ మరో అడుగు.. రేపే సీఎంలతో భేటీ.. ఆర్థిక ప్యాకేజీ.. ‘షాక్’ తప్పదా?

మూడో దశ లాక్‌డౌన్ గడువు కూడా ముంచుకొస్తున్నా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 64వేలకు చేరువకాగా, మరణాల సంఖ్య 2వేలు దాటింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఎంలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LcyX2D

Related Posts:

0 comments:

Post a Comment