Sunday, May 10, 2020

మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాంటి సాహసం చేయొద్దని హెచ్చరించారు. మద్యం షాపులను గనక తెరవాల్సి వస్తే.. జనం పాతరేస్తారని అన్నారు. అధికారంలోకి రావడాన్ని మర్చిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు. వామ్మో.. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికీ పాజిటివ్..505కి చేరిన పాజిటివ్ కేసులు, 17 మంది...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bmCLJ4

0 comments:

Post a Comment