Wednesday, May 13, 2020

మెట్రో రైలు ట్రాక్ లో పడేదెప్పుడు..? వర్క్ ఫ్రం హోం శరాఘాతం కానుందా..?తర్వాత నిర్ణయం ఏంటి...?

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెట్టనుందా..? నగనంలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన హైదరాబాదు మెట్రో రైలు ఊహించని ప్రజాధరణ పొందింది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మెట్రో అధికారులు సైతం ఊహించని దానికంటే గొప్పగా విజయవంతమయ్యింది. అయితే మెట్రో మొదలైన తొలి ఏడాదే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి వల్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z18EEr

0 comments:

Post a Comment