Sunday, May 10, 2020

భారత్‌పై చైనా బరితెగింపు: జవాన్ల మధ్య ఘర్షణ..తోపులాట: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత: కరోనా తగ్గగానే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో చావును సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన చైనా.. తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసేలా.. అగ్రరాజ్యాలను సైతం కుదేల్ చేసేలా.. లక్షలాది మంది ప్రాణాలు గాలిలో దీపంలా మారడానికి కారణమైన చైనా ఏమాత్రం పశ్చాత్తాపం పడేలా కనిపించట్లేదు. తన వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని మరోసారి స్పష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fzpT5D

0 comments:

Post a Comment