Saturday, May 9, 2020

ఏపీలో కొత్త కేసులు తగ్గాయి- డిశ్చార్జ్ లు పెరిగాయి- కారణం తెలిస్తే షాక్...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక ప్రభుత్వం వేగంగా స్పందించి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యధిక స్ధాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రంగా కూడా రికార్డుల్లోకెక్కింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాకముందే కరోనా పరీక్షల్లో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారీగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల కారణంగా ప్రతీ రోజూ దాదాపు 50

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WfNuRe

0 comments:

Post a Comment