Monday, May 11, 2020

రైళ్ల అనుమతి వద్దేవద్దు..!పునరాలోచించండి..! వీడియో కాన్ఫరెన్స్ లో మోడీతో వాదించిన కేసీఆర్..!!

ఢిల్లీ/హైదరాబాద్ : నేడు వివిధ రాష్ట్రల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విచిత్ర పరిణామాలు చోటుచేసున్నట్టు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేవలం ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రదాని తాజాగా నేడు జరిగిన సమీక్షలో అందరికి మాట్లాడే అవకాశం కల్పించారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fwUnFs

0 comments:

Post a Comment