కరోనా వైరస్ కాపురాల్లో కూడా చిచ్చుపెడుతున్నాయి. అవును లాక్‌డౌన్ సందర్భంగా ఇతరచోట్ల చిక్కిన ఆలుమగలు.. కలుసుకొనే వీలులేకుండా పోయింది. ఒకవేళ సాహసించి ముందుకొచ్చినా ఓ భర్తకు పరాభావం ఎదురైంది. తనతో మూడు మూళ్లు వేయించుకొని, ఏడడుగుల నడిచిన భార్యే.. భర్తను లోపలికి రానీయలేదు. ఇందులో ట్వీస్ట్ ఏంటంటే.. సదరు భర్తకు కరోనా నెగిటివ్ వచ్చినా.. ఆ అభినవ సతీ అనుమతించకపోవడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SShxMI
Monday, May 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment