వైన్ షాపులు తెరవడంలో ఉన్న శ్రద్ద, పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని లేదన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు పథకం ఇవ్వబోమని రైతులను ప్రభుత్వం బెదిరించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల రైతులు సాగుచేసుకుంటున్న భూములకు.. ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bYuUlb
Friday, May 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment