Thursday, May 21, 2020

ప్రేమ : రక్తం తేలేలా కొట్టారు.. దళిత యువకుడిపై అమానుష దాడి... మూత్రం తాగించే యత్నం..

కరోనాకు మందు లేదు.. బహుశా భవిష్యత్తులో కనిపెట్టవచ్చునేమో.. కానీ భారత్‌లో దాన్ని మించి పాతుకుపోయిన వైరస్ ఉంది. అదే కులం. వేల ఏళ్లుగా దీనికి మందు లేదు. వస్తుందన్న గ్యారెంటీ కూడా దాదాపుగా లేదు. పలకరింపులో కులం,పలుకుబడిలో కులం,ప్రేమలో కులం.. ప్రతీ చోటా అది పాతుకుపోయింది. ఫలితం కుల చట్రాల్లో బరిగీసుకుని బతికే సంకుచిత మనుషుల మధ్యలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZsZ0Lc

0 comments:

Post a Comment