Wednesday, May 6, 2020

వామ్మో..కాళేశ్వరం నీళ్లలా ప్రవహించిన మద్యం..!డే వన్ వందకోట్లు..! తెలంగాణలో పరవళ్లు తొక్కిన లిక్కరమ్మ

హైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్గా లా.. అనే పాట తెలంగాణ మద్యం ప్రియులను గత 40రోజులుగా తెగ రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నలభై రోజులుగా మూతబడ్డ వైన్ షాపులు బుదవారం తెరుచుకోవడంతో మందు ప్రియులు తమ విశ్వరూపం చూపించారు. మందు తాగని జీవతం కూడా ఓ జీవితమేనా అన్నంతగా రెచ్చిపోయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SBFfwP

0 comments:

Post a Comment