Wednesday, May 13, 2020

హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ .. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు

తెలంగాణా రాష్ట్రంలో 1,326 కరోనా కేసులు నమోదు కాగా 472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 822 మంది ఇప్పటికే రికార్ అయ్యారు. 32 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా హైదరాబాద్​లో కరోనా డేంజర్​ బెల్స్ ​మోగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35W2DdL

0 comments:

Post a Comment