Tuesday, May 19, 2020

జగన్, కేసీఆర్ దోస్తాన తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు..!మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీలు..!!

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలను పోతిరెడ్డి పాడు అంశం కుదిపేస్తోంది. శ్రీశైలంలోని అదనపు మిగులు జలాలను పోతిరెడ్డి పాడుకు తరలించుకుంటే తప్పేంటని ఆంధ్రప్రవేశ్ కు వత్తాసు పలకడం ఏంటని తెలంగాణ ఎంపీలు ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKx6lT

0 comments:

Post a Comment