Wednesday, May 20, 2020

కేసీఆర్ కొత్త పాలసీపై కిరికిరి.. రైతులు ఓకె.. కానీ ప్రభుత్వం అందుకు సిద్దమా..?

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. రైతులను ధనవంతులను చేసేందుకు నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. మార్కెట్ డిమాండుకు అనుగుణంగా పంటలు పండించడం అలవరుచుకోవాలని.. తద్వారా తెలంగాణ పంటలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని ఆయన అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పాలసీని పక్కనపెట్టి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bN94Bj

Related Posts:

0 comments:

Post a Comment