Wednesday, May 20, 2020

కాంగ్రెస్ పెద్దలకు షాక్: మోడీ ప్యాకేజీపై కోమటిరెడ్డి ప్రశంస, ప్రధానికి లేఖ

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారంటూ ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPULM6

0 comments:

Post a Comment