రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాక రేపుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విషయంలో తమ ప్రభుత్వ వైఖరి సరైనదేనని మంత్రి అనిల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా టీడీపీ తన అభిప్రాయం చెప్పితీరాలన్నారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z3XhRB
Saturday, May 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment