Wednesday, May 6, 2020

కేసీఆర్ సర్ చెప్పిన వినలే, భౌతికదూరం పాటించలే.. యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన

ఒకటి కాదు రెండు కాదు 40 రోజులకుపైగా వైన్ షాపులు మూసివేసి ఉన్నాయి. బుధవారం లిక్కర్ షాపులు తెరవడంతో జనాలు బారులుతీరారు. అయితే చాలాచోట్ల భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దూరం ఉండాలని, సర్కిళ్లు గీసిన దాంట్లో... జనాలు మాత్రం దగ్గరగా నిల్చొని ఉన్నారు. నో మాస్క్, నో లిక్కర్ అని ఎక్సైజ్ శాఖ ప్రకటించినా.. చాలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDzvX6

0 comments:

Post a Comment