న్యూఢిల్లీ: విమానాల్లో మధ్య సీటును కూడా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం పట్ల సుప్రీంకోర్టు.. కేంద్రం, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రజల ఆరోగ్యం గురించి చింతిస్తున్నారా? లేక విమానయాన సంస్థ లాభాల గురించా? అని నిలదీసింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు నడుపుతున్న ఎయిరిండియా అంతర్జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xqz8Nx
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment