Monday, May 25, 2020

చెరువు మట్టి అక్రమంగా: తహశీల్దార్‌ను బెదిరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: కేసు: అజ్ఙాతంలో

శ్రీకాకుళం: వేసవి ఎండల ధాటికి గ్రామానికి సాగునీటిని అందించే చెరువు ఎండిపోగా.. అందులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఈ తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక రెవెన్యూ అధికారులు, తహశీల్దార్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. ఫోన్‌లో ఇష్టానుసారంగా మాట్లాడారు. లంచం అడిగావని ఎదురు కేసు పెడతాననీ బెదిరించారు. స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4pgy6

Related Posts:

0 comments:

Post a Comment