Tuesday, May 5, 2020

సకల హింసలకు మద్యమే కారణం..! తాజాగా నిరూపించిన ఏపి ఉందంతాలు..! ఇప్పుడేం చేయాలి..?

అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి పడగవిప్పి బుసలు కొడుతున్న తరుణంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రభావం ఉన్న దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తే తద్వారా తలెత్తే విపత్కర పరిణామాలకు బాద్యత వహిస్తారా అని ప్రపంచ ఈరోగ్య సంస్ధ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xouIt

0 comments:

Post a Comment