Saturday, May 23, 2020

ఇంకా ఎన్నాళ్లీ మోసం.. ఇంత వివక్షా.. లోక్‌సభలో నిలదీస్తాం.. : మోదీపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎంపీ

ప్రధాని మోదీ ఫ్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని, ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కువ తప్పులు చేస్తోందన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్‌ తీవ్రంగా విఫలమైందన్నారు. నిధుల కేటాయింపులో రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలందరం కలిసి మోదీ ప్రభుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zrTSfA

0 comments:

Post a Comment