Saturday, May 23, 2020

18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్...

కరోనా ప్రబలకుండా డ్యూటీ చేస్తోన్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. వైరస్ సోకిన ఖాకీలు మృత్యువాత పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఏకంగా 1666 మంది పోలీసులకు వైరస్ సోకింది. అయితే ఇందులో 18 మంది పోలీసులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరింత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. మృతుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xu4SRY

0 comments:

Post a Comment