Monday, May 25, 2020

వైసీపీ-బీజేపీ దోస్తీకి భూవేలం గండి.. జగన్ బాబాయిపై కాషాయదాడి.. టీటీడీ బోర్డులో ట్విస్ట్..

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ం(టీటీడీ)కు చెందిన భూముల వేలం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ, తమిళనాడులో అమ్మాలనుకుంటోన్న 50 ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌నివేనన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాదనను సాక్ష్యాత్తూ బోర్డులోని వాళ్లే తప్పుపడుతుండటం గమనార్హం. ఆస్తుల బహిరంగ వేలం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ప్రతిపాదనను టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tw0EYL

0 comments:

Post a Comment