Friday, June 21, 2019

బస్సులో సైకో .. చేతిలో నాలుగు కత్తులు ... హడలెత్తిన ప్యాసెంజర్స్

కొత్తగూడెం : ఆర్టీసీ బస్సు తన గమ్యస్థానానికి బయల్దేరింది. బస్సుల్లో అందరూ స్తబ్ధుగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆందోళన .. కళ్లు మూసి తెరిచేవరకు అప్పటివరకు తమతో ఉన్న ప్రయాణికుడి లోపలి సైకో బయటకొచ్చాడు. దీంతో ప్యాసెంజర్స్ బెంబేలెత్తిపోయారు. బస్సులో సైకో ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వెళ్తుంది. దమ్మపేట మండలం మందపల్లి-ముష్టిబండ వద్ద

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IWm5fo

Related Posts:

0 comments:

Post a Comment