Saturday, May 2, 2020

ఆరోగ్యసేతు యాప్‌ ఎంతో ప్రమాదకరం..! అసదుద్దీన్ ఓవైసీ మరో సంచలన ప్రకటన..!!

హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో దేశ ప్రజల ప్రాణాలకు పెద్ద పీట వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగులు వేస్తున్నాయి. కనిపించని కరోనా వైరస్ ఎవరి మీద ప్రభావం చూపిందో టెస్టులు చేస్తే గాని నిర్దారించలేం. అలాంటిది 130కోట్ల భారత దేశ పౌరుల ఆరోగ్యం, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aTaD09

0 comments:

Post a Comment