Thursday, May 7, 2020

9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబిత

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. గురువారం నుంచి కోడింగ్ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు గతేడాది ఫీజులే వసూల్ చేయాలని స్పష్టంచేశారు. నెలవారీగా మాత్రమే ఫీజు వసూల్ చేయాలని.. క్వార్టర్లీ పేరుతో ఫీజు కలెక్ట్ చేయొద్దని చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WzcaTZ

0 comments:

Post a Comment