Tuesday, May 26, 2020

5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద లేఖ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కితగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హిందువుల మనోభావాల మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని స్వాములు కూడా అభిప్రాయపడుతున్నారు. టీటీడీ ఆస్తుల వేలంపై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆ మరునాడు స్వామి పరిపూర్ణానంద ముందుకొచ్చారు. సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ca1EZa

0 comments:

Post a Comment