Tuesday, May 26, 2020

హైకోర్టు జడ్డిలపై సోషల్ కామెంట్స్- నందిగం సురేష్, ఆమంచి సహా 49 మందికి నోటీసులు

ఏపీలో తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వరుసగా వెలువడుతున్న తీర్పులు న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్ధల మధ్య చిచ్చురేపేలా కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన తీర్పులపై సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై న్యాయవాది లక్ష్మీనారాయణ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సుమోటో విచారణకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gkr75r

Related Posts:

0 comments:

Post a Comment