Wednesday, May 20, 2020

సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..

ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు'పై రాజుకున్న వివాదం.. వారం వ్యవధిలోనే పెరిగి పెద్దదై, మిగతా ప్రాజెక్టులపైనా ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది. అటు నీటి హక్కుల కోసం ఏపీతో న్యాయపోరాటం చేస్తూనే, ఇటు జగన్‌తో దోస్తానా కొనసాగిస్తానని కేసీఆర్ స్పస్టం చేశారు. తెలంగాణ సీఎం వైరుధ్య ప్రకటన వెనుక పెద్ద కుట్రే దాగుందని, ఇద్దరు సీఎంలు కలిసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmdwAu

0 comments:

Post a Comment