Thursday, May 21, 2020

శభాష్ కేటీఆర్.. కరోనాలోనూ సాధించావ్.. ఐటీ ఎగుమతుల్లో 18శాతం వృద్ధి.. సీఎం కేసీఆర్ దిల్‌ ఖుష్

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్న తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ అరుదైన ఘనత సాధించింది. ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా ఐదోసారి దేశంలోనే ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాదికి గాను ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 17.93 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ మేరకు ఐటీ వార్షిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tu1LrU

Related Posts:

0 comments:

Post a Comment