Saturday, May 2, 2020

ఇదీ వలస కార్మికుల గోస.. సిమెంట్ మిక్సర్‌లో 18 మంది కిక్కిరిసి...

లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఎక్కువ సమస్యలు అనుభవిస్తున్నది వలస కార్మికులే. కష్ట కాలంలో అయినవాళ్లకు దూరంగా.. తిండి తిప్పలు లేక అలమటించిపోయారు. బస్సులు,రైళ్లు బంద్ చేస్తే.. కాలి నడకతోనే వందల కి.మీ ప్రయాణం సాగించారు. లాక్ డౌన్ 3.0లో వలస కార్మికుల తరలింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆ చర్యలు కనిపించడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WkYPyd

Related Posts:

0 comments:

Post a Comment