Monday, May 18, 2020

లాక్ డౌన్ తో రోజుకు 14 కోట్ల నష్టం.. బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం వెనుక రీజన్ ఇదే !!

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ఇప్పటికే ఏపీ ఒక క్లారిటీకి వచ్చింది. ఇక తెలంగాణా తర్జన భర్జన పడుతుంది. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారిన వేళ అన్ని వ్యవస్థలను ట్రాక్ లో పెట్టాలని భావిస్తుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cITQ1u

0 comments:

Post a Comment