Wednesday, May 20, 2020

10, 12 పరీక్షలు నిర్వహించుకోండి, కానీ..: కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయా పరీక్షలను నిర్వహించుకునేందుకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు. సీబీఎస్ఈ 10 పరీక్షలు జులై 1 నుంచి, 12 పరీక్ష జులై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36g0JVz

Related Posts:

0 comments:

Post a Comment