దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించడంతో బాంద్రా రైల్వేస్టేషన్‌కు వలసకూలీలు రావడంతో ఆందోళన నెలకొంది. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా.. నిరాకరించడంతో లాఠీఛార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు చేరడంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మీడియాతో మాట్లాడారు. కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరారు. కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుందని వివరించారు. ఈ సమయంలో పండుగలు అన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ek0Hzy
Tuesday, April 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment