Thursday, April 16, 2020

సీఎం జగన్ దెబ్బకు నిమ్మగడ్డ హడల్.. ఇంకా నిగ్గు తేలాల్సినవి మూడు.. విజయసాయిపై క్రిమినల్ కేసులంటూ..

చూడబోతే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు సీఎం జగన్ కు కొద్దిగా కలిసొచ్చినట్లున్నాయి. చాలా కాలంగా అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ‘నిమ్మగడ్డ లేఖ' వ్యవహారంలో కొద్దిగా అనుకూలత ఏర్పడింది. ఇదే అదనుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకాస్త విజృంభించారు. మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. అదేసమయంలో టీడీపీ కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z10ocF

Related Posts:

0 comments:

Post a Comment