Thursday, April 16, 2020

ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు .. 10 నిముషాల్లోనే రిపోర్టులు

ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కరోనా విషయంలో ఒక అడుగు ముందుకేసింది . ఇక విమానాశ్రయంలోనే ప్రయాణికుల కోసం కరోనా పరీక్షల సదుపాయాన్ని ప్రారంభించింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్ విమానాలు టేకాఫ్ అయ్యే ముందు ప్రతి ప్రయాణికుడికి కరోనా పరీక్ష నిర్వహిస్తారు. ఇక పరీక్షల ఫలితాలు కూడా పది నిమిషాల్లోనే వస్తాయి. దీంతో ఎవరికైనా కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xyIjlZ

0 comments:

Post a Comment