Tuesday, April 21, 2020

షాకింగ్: కిమ్ జాంగ్‌పై కుట్రలు బద్దలు..ఫేక్ వార్తలపై మీడియా క్షమాపణ..‘ప్రాణం నిలబెట్టిన’ శత్రుదేశం..

తాను చనిపోయిన తర్వాత కూడా జనం వెన్నుల్లో వణుకు పుట్టించేవాడే నియంత. అలాంటి నియంతలకు తాతలాంటోడు నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్. అంతటి కిరాక్ మనిషి కాస్తా ఇటీవల గుండె సర్జరీ చేయించుకోవడంతో డీలా పడిపోయాడని.. చావుకు దగ్గరగా 'గ్రేవ్ డేంజర్'లోకి వెళ్లిపోయాడని.. ఆయన పదవీబాధ్యతల్ని సోదరి కిమ్ యో జాంగ్ చేపడతారంటూ గడిచిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vp4Fj0

0 comments:

Post a Comment