Tuesday, April 21, 2020

ర్యాపిడ్ టెస్ట్ కిట్లను 2 రోజులు వాడొద్దు..కేవలం 5.4శాతం కచ్చితత్వం..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై కేంద్రం కీలక సూచనలు చేసింది. రెండు రోజుల పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కిట్లలో లోపాలు ఉన్నాయని పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిపుణులను ఫీల్డ్‌కి పంపిస్తున్నామని.. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరును వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KqAjWV

0 comments:

Post a Comment