Saturday, April 25, 2020

ట్రంప్ తిక్క సలహా - గూగుల్ లో వాటి కోసం తెగ వెతికేస్తున్న అమెరికన్లు..

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికన్ల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ కరోనాను లైట్ తీసుకోవడంతో మొదలైన ఉత్పాతం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు వేలాది మంది అమెరికన్ల ప్రాణాల్ని హరిస్తోంది. దీంతో ట్రంప్ కు సెగ తగులుతోంది. తొలుత ఇందుకు కారణాలను వెతికిన ట్రంప్ తాజాగా వైరస్ నియంత్రణకు సలహాలు కూడా ఇస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KBlbGw

0 comments:

Post a Comment