Sunday, April 12, 2020

కరోనా షాకింగ్: ఆరోగ్య శాఖ ద్వారా వైరస్.. ఐఏఎస్ నుంచి అంటెండర్లదాకా పాజిటివ్.. అక్కడేం జరుగుతోంది?

వాళ్లంతా కరోనా యోధులు. ప్రాణాలకు తెగించిమరీ మహమ్మారిపై పోరాడుతున్నారు. వాళ్లపై కొందరు రాళ్లతో దాడులు చేసినా వెనుకడుగు వేయలేదు. కానీ ఊహించని రీతిలో.. సొంతశాఖలోని ఉన్నతాధికారులే వైరస్ వ్యాపింపజేయడం కలకలం రేపుతున్నది. ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఆరోగ్య శాఖ కీలక యంత్రాంగమంతా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి. వైరస్ రాజ్ భవన్ దాకా వెళ్లినట్లు తెలియడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39VPhi8

0 comments:

Post a Comment