అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు దారితీస్తుండగా.. పురుషుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్‌లో మానసిక ప్రశాంతత,మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్,బాలీవుడ్ హీరోయిన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/350RCaQ
Thursday, April 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment