Saturday, April 4, 2020

గాలి ద్వారా కరోనా వస్తుందా ? .. పరిశోధనల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలు

చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి తన ప్రభావాన్ని చాటుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా అన్న మాటే వినిపిస్తుంది. అంతే కాదు కరోనా వైరస్ ఎలా సోకుతుందో తెలీక ఎప్పుడు ఎవరి నుంచి కరోనా అటాక్ చేస్తుందో తెలియక జనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bUFz10

0 comments:

Post a Comment