Thursday, April 30, 2020

కుండబద్దలు కొట్టిన పేరెంట్స్.. ఇంగ్లీష్ మీడియంకే జై.. జగన్‌కే జనామోదం..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన.. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు,భాషాభిమానులు మాత్రం ఇది తెలుగు తల్లికి ద్రోహం చేయడమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KMNXnB

0 comments:

Post a Comment