Saturday, April 11, 2020

కరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ ను ఎత్తి వేస్తే , ఇక ఆ ఎత్తివేతను కూడా సమర్ధంగా నిర్వహించకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది . స్పెయిన్, ఇటలీ, జర్మనీ మరియు ఫ్రాన్స్ వంటి బాగా దెబ్బతిన్న దేశాలలో కొన్ని స్వాగతించే మార్పులు ఉన్నప్పటికీ, లాక్ డౌన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y1XAvv

Related Posts:

0 comments:

Post a Comment