Saturday, April 11, 2020

Available for 24x7: 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి: మోడీ

24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ క్షణం కేంద్ర ప్రభుత్వం సాయం కావాలని అనిపించినా తనను సంప్రదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి శనివారం మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్, హర్యానా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JXDOnO

Related Posts:

0 comments:

Post a Comment