ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ప్రక్రియలో మనమిప్పుడు సరిగ్గా మధ్యలో ఉన్నాం. లాక్ డౌన్ ముగింపునకు ఇంకా తొమ్మిదిరోజుల టైముంది. కానీ ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య రెండితలు, మూడింతలు పెరగడం.. మరణాల సంఖ్య 100 దాటడంతో.. ప్రమాదం మరింత పెద్దది కాకుండా ఉండేలా లాక్ డౌన్ పొడగించొచ్చనే వాదన తెరపైకొచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bRc8wA
Sunday, April 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment