Tuesday, April 28, 2020

కరోనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్ తప్పనిసరి: మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న రోగులు తమ ఇంటి వద్దనే ఐసోలేషన్ ఉండేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యాధికారులు ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తులకు అవసరమైన సూచనలు, వైద్యపరమైన సహాయాన్ని వైద్యాధికారులు అందజేస్తారని తెలిపింది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు.. ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా ఒంటరిగానే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHzpFF

Related Posts:

0 comments:

Post a Comment