Monday, April 27, 2020

తెలంగాణా గవర్నర్ తమిళిసై ని కలిసిన బీజేపీ నేతలు .. రీజన్ ఇదే

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు గవర్నర్‌ తమిళిసైతో సమావేశమయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నేతలు తెలంగాణా గవర్నర్ ను కోరారు. అలాగే వలస కూలీల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో వారికి ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని బీజేపీ నేతలు గవర్నర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y2mxHz

0 comments:

Post a Comment