Monday, April 27, 2020

కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..

లాక్‌డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,892కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బాధితుల గుర్తింపులో కీలకమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పై ఇండియన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KD1jmj

Related Posts:

0 comments:

Post a Comment